Andhra Pradesh vaddera corporation Chairperson Revathi responded on the incident took place this morning at kaza toll plaza at guntur and demands cctv footage of the scene.
#kazatollplaza
#vadderacorporationChairpersonRevathi
#YSRCPRevathiontollgateincident
#gunturtollgate
#APCMJagan
#AndhraPradesh
#VideoViral
#CCTVFootage
#tollgatestaff

ఏపీలోని గుంటూరు జిల్లా కాజా టోల్ ప్లాజా వద్ద ఈ ఉదయం చోటు చేసుకున్న ఘటనపై ఏపీ వడ్డెర కార్పోరేషన్ ఛైర్‌పర్సన్ రేవతి ఇవాళ సీఎం జగన్‌కు వివరణ ఇచ్చారు. ఈ ఘటనపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో జగన్‌ను కలిసిన రేవతి ఇందులో తన తప్పేమీ లేదని తెలిపారు.